నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ తన తమ్ముడి బాలకృష్ణ నటన గురించి ప్రస్తావించారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సినిమాలో నారదుడి పాత్రను తన తమ్ముడు పోషించాడని తెలిపారు. ఆ పాత్ర తన తండ్రి పోషించలేదని.. బాలయ్యకు ఆ కీర్తి దక్కిందని అని అన్నారు.