నల్లమల అడవుల్లో పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. దీన్ని పర్యాటకులు తమ మొబైల్ ఫోన్స్‌లో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లమల అడవుల్లో పెద్దపులి సంచారం కనిపించడం దీని సంరక్షణకు మంచి సంకేతం కావడం విశేషం.