పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్‌లో గౌరీ నాయుడు డైరెక్షన్లో.. గరివిడి లక్ష్మి సినిమా వస్తోంది. బుర్రకథలతో ఉత్తరాంధ్రను ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది. ఆనంది, రాగ్ మయూర్ లీడ్ రోల్ చేస్తున్నారు.