హైదరాబాద్లో బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం ఈ వేడుకలో సందడి చేశారు.