సమంత రాజ్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, విడాకుల బాధ గురించి నాగచైతన్య చేసిన పాత వ్యాఖ్యలు మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. "నన్ను క్రిమినల్‌గా చూశారు. విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు" అంటూ నాగచైతన్య తన అనుభవాన్ని పంచుకున్నారు. బంధాలను తెంచుకునేటప్పుడు వెయ్యిసార్లు ఆలోచించాలని ఆయన సూచించారు.