సింపుల్ కథనే, కానీ.. మెడికోర్ డ్రామాగా దీన్ని రాసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కథ ఆసక్తికరంగానే మొదలవుతుంది.. కానీ సినిమా సాగుతున్న కొద్దీ కథనం ఊహించే విధంగా మారడంతో దాని ఇంపాక్ట్ తగ్గిపోయింది. ఫస్టాఫ్ కాస్త తెలిసిన సెటప్ అయినప్పటికీ ఒక మోస్తరు వేగంతో సాగుతుంది.