మటన్ ప్రియులు దీని గురించి మస్ట్‌గా తెలుసుకోవాలి. అధిక మటన్ వినియోగం గుండెపోటుకు కారణమవుతుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసంలోని సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ ధమనుల్లో ఫలకాలను ఏర్పరుస్తాయి. ఇది రక్తం గడ్డకట్టడానికి దారితీసి, గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, మటన్ తినేటప్పుడు మితంగా తినడం చాలా ముఖ్యం.