ఉత్తరప్రదేశ్లోని మీరట్లో భార్య తన ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. పాముకాటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, పోస్ట్మార్టం నివేదిక వాస్తవాన్ని వెల్లడించింది. పోలీసులు విచారణ చేసి, భార్య, ప్రియుడు నేరం చేసినట్లు గుర్తించారు.