ఇద్దరు వ్యక్తులు ముంబై వరదల్లో చిల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరదనీటిలో సిట్టింగ్ వేసిన ఆ వ్యక్తులు.. గోవా వైబ్స్‌ను ఫీల్ అవుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాల్లో వరదనీటిలో మునిగిపోయాయి.