నిపుణుల అభిప్రాయం ప్రకారం సింపుల్ గా బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో మల్బరీ జ్యూస్ ను చేర్చుకోవడం చాలా మంచిది. మల్బరీ జ్యూస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగడం వల్ల పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంట్లో తయారుచేసుకోవడం చాలా సులభం.