కాపు నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తన కూతురు క్రాంతి చేసిన ట్వీట్‌కు బహిరంగ లేఖతో స్పందించారు. క్రాంతి తన తండ్రికి క్యాన్సర్ ఉందని, సోదరుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే ముద్రగడ ఆ ఆరోపణలను ఖండించారు. తన ఆరోగ్యం బాగుందని తెలిపారు.