భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం తండ్రుల ఆరోగ్య సమస్యలతో వాయిదా పడింది. ఇద్దరూ కోలుకుని డిశ్చార్జ్ అయినప్పటికీ, పెళ్లిపై ఇప్పటికీ మౌనమే. సోషల్ మీడియాలో పలాష్‌పై వచ్చిన ఆరోపణలు, స్మృతి అతడిని అన్‌ఫాలో చేయడం అనేక అనుమానాలకు దారితీశాయి.