గుంటూరులో సహజీవనానికి అడ్డొచ్చిందన్న కారణంతో మూడేళ్ల కన్న కూతురిని అత్యంత కిరాతకంగా చంపిన తల్లి, ఆమె సహజీవన భాగస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి మృతిపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.