Drumstick Leaves Benefits: మునగాకును ఆయుర్వేదం అద్భుత వృక్షంగా అభివర్ణిస్తుంది. 300కు పైగా రోగాలను నయం చేయగల ఔషధ విలువలు ఇందులో ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉన్న మునగాకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మంటను తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. గర్భిణీలు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.