వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి, తడిచిన చేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదు. రోడ్లపై వేలాడుతున్న వైర్లను తాకకుండా జాగ్రత్త వహించాలి. గుంటలు, నీరు నిలిచి ఉన్న ప్రాంతాలను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి.