వర్షాకాలంలో కాకరకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.