వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తినకూడదు. వీటికి బదులుగా నేరేడు, అరటి, దానిమ్మ వంటి పండ్లు ఆరోగ్యకరమైనవి. బయట ఆహారం తీసుకోవడం కూడా తగ్గించాలి.