రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ స్టాల్ లో ఒక కోతి కస్టమర్లకు ఆహారం వడ్డిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోతి ప్లేట్లు, గరిటె పట్టుకొని పులిహోర, చికెన్ చపాతీ వంటి వంటకాలను అందిస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఇది ఏఐ టెక్నాలజీతో సృష్టించినదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.