మంచు వారింట వివాదాలు ఆగడం లేదు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి నటుడు మంచు మోహన్ బాబు ఇంటి గేటు బయట ఆయన తనయుడు మంచు మనోజ్ బైఠాయించారు. తనను ఇంటి లోపలకు వెళ్లనివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.