ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు. సెండాయ్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అక్కడ స్థానికులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు.