ప్రధాని మోడీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను సందర్శించి, అక్కడి సైనికులతో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళ సిబ్బంది ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఆయన ప్రశంసించారు. ఇక్కడే ఉన్న ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉన్న ఈ ఎయిర్ బేస్ పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంది. మోడీ తన అనుభవాన్ని X వేదికలో పంచుకున్నారు.