పుట్టపర్తిలోని ఈశ్వరమ్మ హైస్కూల్ విద్యార్థులు చిత్రావతి నది ఒడ్డున శ్రమదానం చేసి, చెత్తను తొలగించారు. 30 మంది విద్యార్థులు చేసిన ఈ కృషిని చూసి ఎమ్మెల్యే సింధూర ఆశ్చర్యపోయారు. నది పరిశుభ్రతపై విద్యార్థుల అవగాహనను ఆమె ప్రశంసించారు.