మిస్ వరల్డ్ 2025లో పోటీపడుతున్న అందాల భామలు చారిత్రక ఓరుగల్లుతో సందడి చేశారు. బతుకమ్మ ఆడారు. అలాగే రామప్ప ఆలయంలో చేనేత చీరకట్టులో తళుక్కుమన్నారు. గ్రూప్ ఫోటోలు దిగారు.