తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సొంత పార్టీ మంత్రులపై ఆమె అవినీతి ఆరోపణల చేయడంపెద్ద దుమారం రేగింది. ఫార్మా కంపెనీలతో తనకు సంబంధం లేదని, కాలేజీ నిర్మాణంలో కమీషన్లు తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.