మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్‌కు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ ప్రజలను అవమానించినందుకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ థియేటర్లలో పవన్ సినిమాలు విడుదల కావని, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈ మాట చెబుతున్నానని స్పష్టం చేశారు.