ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నారు. ఆయన పర్యటనలో భాగంగా అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఫలక్నుమా ప్యాలెస్లో నిర్వహించే ఫోటో సెషన్లో ఒక్క ఫోటోకు పది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు.