మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన హనీమూన్ ట్రాజెడీలో రాజా రఘువంశి మృతి చెందిన సంఘటనలో అతని భార్య సోనమ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోనమ్ సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో తన భర్తను చంపించిందని పోలీసుల విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజిపూర్లోని దాబాలో సోనమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.