మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా 157 అప్డేట్ రాబోతుందన్న హింట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. తన సోషల్ మీడియా పేజ్ ఆగస్ట్ 22 డేట్‌తో పాటు ఓ ఫన్నీ జిఫ్‌ను షేర్ చేశారు. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయతార హీరోయిన్గా నటిస్తున్నారు.