అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిత్రం మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తింపుగా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడికి అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా చిరు సూచించారు.