శ్రీకాకుళం జిల్లాకు చెందిన మట్టా ధనరాజు తాత, అచ్చం డా. బీ.ఆర్. అంబేద్కర్ వలె వేషధారణ, నడవడికను అలవరుచుకున్నారు. ప్రజలు ఆయనను అంబేద్కర్ తాత అని పిలుస్తారు. రిటైర్మెంట్ తర్వాత బడుగు, బలహీన వర్గాల సమావేశాలకు హాజరై, అంబేద్కర్ ఆశయాలను పిల్లలకు పరిచయం చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు.