మీరట్‌లో ఓ మహిళ వినూత్న ప్లాన్‌తో మూసుకుపోయిన డ్రైనేజీని క్లీన్ చేయించింది. తన బిడ్డ డ్రైనేజీలో పడిపోయాడని పోలీసులకు ఫోన్ చేయగా, మున్సిపల్ సిబ్బంది భారీ ఎక్విప్మెంట్తో మూడు గంటల పాటు వెతికారు. చివరకు పిల్లవాడు లేడని తెలిసి డ్రైనేజీ శుభ్రపడింది.