ఉత్తరప్రదేశ్లోని మేరట్కు చెందిన షకీర్ అనే వ్యక్తికి ఆయన భార్య అరిషి ఆయన గడ్డం నచ్చలేదని, తమ్ముడితో పారిపోయింది. అరిషి తన మరిదితో ప్రేమలో పడి, భర్తతో కాపురం చేయడానికి ఇష్టం లేదని పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.