మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. కారును డ్రైవర్ నిద్రమత్తులో నడపడంతో అది అదుపు తప్పి ఇంటిగోడపైకి ఎక్కింది. వాహనం ఇలా గోడపై ఉండటం చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు.