Sammakka Saralamma Jathara: ములుగు జిల్లాలోని మేడారానికి భక్తులు మహా జాతరకు ముందే భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఒక్క రోజే సుమారు మూడు లక్షల మంది వచ్చినట్లు అంచనా. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనుంది.