Medaram Hundi Collections: మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తయింది. మొత్తం 828 హుండీలను లెక్కించగా, రూ.12.64 కోట్ల ఆదాయం సమకూరింది. గత జాతర ఆదాయం రూ.13.25 కోట్లతో పోలిస్తే ఈసారి ఆదాయం తగ్గింది. అదనంగా 288 హుండీలు ఏర్పాటు చేసినప్పటికీ, 18 దేశాల కరెన్సీ లభించింది.