తన కొడుకు మార్క్ శంకర్ స్కూల్లో ప్రమాదం జరగడం పై రియాక్టయ్యారు పవన్. ప్రస్తుతం తన చిన్నకొడుకు ఆరోగ్యం ఎలా ఉందనేది చెప్పారు. తన కుమారుడు ఉన్న స్కూల్లో ప్రమాదం జరిగిందన్న పవన్.. ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదన్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని..