మంగళూరుకు చెందిన ఓ విద్యార్థిని 170 గంటల నాన్ స్టాప్ భరతనాట్య ప్రదర్శనతో వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలో నాన్ స్టాప్‌గా సుదీర్ఘ సమయం భరతనాట్యం చేసిన వ్యక్తిని గోల్డన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు.