నెగెటివ్ రివ్యూలిచ్చిన వారికి హెచ్చరికలు.. నా సినిమా టికెట్ బుకింగ్స్ చూస్తే గుండె వేగంగా కొట్టుకుంటోందంటూ స్టేట్మెంట్లు.. ! వెరసి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప థియేటర్స్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఏంటి? అంటే.. ఫస్ట్ పాజిటివ్ ఎలిమెంట్ అండ్ క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్ అయితే ప్రభాస్.