సినిమా రంగంలో మంచు విష్ణు డేరింగ్ స్టెప్ వేయనున్నట్టుగా సమాచారం అందుతోంది. వినోద రంగంలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న మైక్రో డ్రామాలలో ఈయన దాదాపు 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తనతో పాటు తన నియర్ అండ్ డియర్స్ను కూడా తన ప్లాన్లో భాగం చేసి పెట్టుబడులు పెట్టిస్తున్నట్టు టాక్ వస్తోంది.