మరోసారి మంచు మనోజ్ కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసు విచారణకు వెళ్తూ జల్పల్లిలో ఆందోళన చేస్తున్న జర్నలిస్ట్‌లకు మద్దతు తెలిపారు మంచు మనోజ్. జర్నలిస్ట్‌లకు అండగా ఉంటానని ప్రకటించారు. నిన్న జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి తన తండ్రి, అన్న తరఫున మీడియాకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు.