మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప మూవీపై ఆయన సోదరుడు మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్న ఇంత బాగా చేస్తారని అనుకోలేదని కితాబిచ్చారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉందన్నారు. ప్రభాస్ యాక్టింగ్ అదిరిందన్నారు. చివరి 20 నిమిషాలు అదిరిపోయిందని మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.