Mohan Babu Family Dispute: తండ్రి మోహన్ బాబు తనకు దేవుడని ఆయన తనయుడు మంచు మనోజ్ అన్నారు. మోహన్ బాబు నివాసం దగ్గర మీడియాతో మాట్లాడిన మనోజ్.. ఇప్పుడు చూస్తున్న క్యారెక్టర్ తన తండ్రిది కాదన్నారు. వివాదానికి కారణాలేంటి? అసలేం జరుగుతోంది? సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తానంటున్నారు మనోజ్.