ఓ కార్యక్రమంలో తమ్ముడు మనోజ్ ను చూసి మంచు లక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.