Black Grapes Benefits: నల్లద్రాక్ష (Black Grapes) ఆరోగ్యానికి అపార లాభాలు అందిస్తుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని రోజూ తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా శీతాకాలంలో నల్లద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.