చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కూలీని పాములు తరచూ కాటేస్తున్నాయి. గత 23 సంవత్సరాలుగా ప్రతియేటా నాలుగైదు సార్లు కాటేస్తూనే ఉన్నాయి పాములు. పాము కాటేసిన ప్రతిసారీ ఆస్పత్రిలో చేరడం.. వైద్య ఖర్చులకు భారీగా చెల్లించుకోవడం పరిపాటిగా మారింది.