హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి లక్ష రూపాయల విలువ చేసే స్కూటీ కోసం HP 21C 0001 అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్‌ను రూ.14 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో ఇతర బిడ్డర్లతో పోటీ పడి అత్యధిక ధర చెల్లించాడు.