హీరో నితిన్‌తో కలిసి తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ స్టెప్స్‌తో అదరగొట్టారు. రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో నితిన్ మల్లారెడ్డి కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.