మలేషియా కింగ్ కోబ్రా అనే అరుదైన పామును ఒక యువకుడు అదుపులోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 18 అడుగుల పొడవున్న ఈ అత్యంత విషపూరితమైన పామును యువకుడు ధైర్యంగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. ఈ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.