మలయాళ నటి శ్వేతా మేనన్ మీద కేసు నమోదైంది. గతంలో ఆమె అశ్లీల చిత్రాల్లో నటించారని, వాటి వల్ల లబ్ధి పొందారంటూ సోషల్ యాక్టివిస్ట్ మార్టిన్ మేనచేరి ఈ కేసు వేశారు. ఈ నెల 15న జరగనున్న మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో శ్వేతా మేనన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.