నవంబరు 15 శనివారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,960 తగ్గి రూ.1,25,080కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,800 తగ్గి రూ.1,14,650గా నమోదైంది. కిలో వెండి ధర రూ.8,100 తగ్గి రూ.1,75,000 పలుకుతోంది.